మోడీ మంత్రివర్గంలో రక్షణ మంత్రిత్వ శాఖను చేపట్టడానికి ప్రస్తుత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తన పదవికి రాజీనామా చేసిన విషయం విధితమే.
గోవా కొత్త ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకోవాలని ఈ రోజు ఉదయం కేంద్ర పార్లమెంటరీ సమావేశం నిర్వహించి ఈరోజు సాయంకాలం నాలుగు గంటలకు పూర్తి వివరాలు చెపుతామని చెప్పారు... పూర్తి విశేషాల కోసం క్రింది లింక్ ని క్లిక్ చేయండి.

0 comments: