ఇలియానా ప్రస్తుతం ‘హ్యాపీ ఎండింగ్’ చిత్రంలో నటిస్తుంది. సైఫ్ ఆలీఖాన్,
గోవిందా ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్ గా
నటిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇటీవలే విడుదలైంది. అసలే
రొమాంటిక్ ఎంటర్ టైనర్ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో ఇలియానా అందాల
ప్రదర్శన బాగానే చేసినట్లుగా అనిపిస్తుంది. అయితే ఈ సినిమాలో ఇల్లీ సెక్స్
కథల రచయిత్రిగా వెరైటీ పాత్ర పోషిస్తోంది. సెక్స్ కథల రచయిత్రిగా
నటిస్తోంది కాబట్టి......
ఇలియానా చెప్పిన మరిన్ని విషయాల కోసం క్రింది లింక్ ని క్లిక్ చేయండి.

0 comments: