‘లెజెండ్’ సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సత్యదేవా దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. వహిస్తున్నారు. ఎస్.ఎల్.వి సినిమా సంస్థలో నిర్మాత రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ‘లెజెండ్’ సినిమాతో బాలయ్య 97 సినిమాలను పూర్తి చేసుకున్నాడు. ఇపుడు బాలయ్య చేస్తున్న 98వ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
For More Details Check This Below Link
http://www.telugutarang.com/srivas-to-direct-balakrishnas-99th-film/

0 comments: